" అవును, త్రిపుర మమ్మల్ని, తన పాఠకుల్ని, కట్టిపడేసారు "
_________________________________________________________________________________
గొరుసు జగదీశ్వర రెడ్డి గారు, హృదయపూర్వక కృతజ్ఞతలు
త్రిపుర గారిని ఇంటర్వూ చేసి ఆంధ్రజ్యోతి ( 2nd November, 2008 ) లో ప్రకటించినందుకు
ఇంత చక్కటి ఆర్టికల్ త్రిపుర అభిమానులకి అందించినందుకు